INFINIX XCLUB-INFINIX MOBILITY COMMUNITY OFFICIAL FORUM

 找回密码
 Register
搜索
热搜: ABC XYZ
12Next
返回列表 发新帖
查看: 74|回复: 11

టెక్ స్కిల్స్ నేర్చుకునేవారికి 8 ఉచిత ఆన్‌లైన్ కోర్సులు

[复制链接]

2118

Threads

110K

Posts

110K

Xpoints

Content Partner

Rank: 8Rank: 8

X'Club Limited Edition Fans  BadgeX'Club badge exclusive for Kenyamoderator2019ManPrimary beta testerXclub Kolpost star1post star2post star3post star4sign star1sign star2sign star3sign star4post star5X'Club badge exclusive for India

发表于 2019-08-18 11:24:49 来自手机 | 显示全部楼层 |阅读模式
[h1]టెక్ స్కిల్స్ నేర్చుకునేవారికి 8 ఉచిత ఆన్‌లైన్ కోర్సులు[/h1][div ref="meta"][div][a href="https://instory-mp.headlinecamp.com/personal/index/239ac9ec0d2d4ef182430cc9ab20a61a?uc_param_str=dnvebifrmintcppcwidsudsvnwpflameefutch&stat_entry=detail&stat_second_entry=meta"][div][div][/div][/div] [/a][/div][div][h1]    hᎬᏞᏞᎾ ᎪᏞᏞ ! {:14_6:}[/h1][/div][div][br][/div][h1]    ῳɛƖƈơɱɛ ɬơ ҳƈƖųც![/h1][div id="meta-follow-btn-scroll" ref="meta-follow-btn-scroll"][/div][/div][div ref="main-content" article-container=""][h4 style="text-align: center;"]ఈ రోజుల్లో చదువు అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవసరం. మంచి చదువులు చదివి గుడ్ జాబ్ కొట్టాలని అందరూ ఆశపడుతుంటారు. ముఖ్యంగా లక్షల జీతాలు అందించే సాఫ్ట్ వేర్ జాబులు అంటే చాలామంది ఇష్టపడుతుంటారు. అందుకోసం సాప్ట్ వేర్ కి సంబంధించి అన్ని రకాల కోర్సులను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ కోర్సులు చాలా ఖర్చుతో కూడుకున్నవి కావడంతో ఏం చేయాలో తోచదు. అలాంటి వారి కోసం ఆన్ లోన్లో అనేక రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి.[/h4][p]

[div][div][br][div][/div][/div][div]టెక్ స్కిల్స్ నేర్చుకునేవారికి 8 ఉచిత ఆన్‌లైన్ కోర్సులు[/div][/div][p]

[p]టెక్ స్కిల్స్ నేర్చుకునేవారికి 8 ఉచిత ఆన్‌లైన్ కోర్సులు

[h4 style="text-align: center;"]అదీగాక వాటిల్లో ఉచితంగా లభిస్తున్నాయి. మరి విద్యార్ధులకు అందుబాటులో ఉన్న కోర్సు వివరాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే ఓ లుక్కేయండి.[/h4][p]

[div][br][div][/div][/div][p]

[h2]Codeacademy[/h2][h4 style="text-align: center;"]ఈ వెబ్ సైట్ మొత్తం 12 రకాల భాషల్లో కోడింగ్ లాంగ్వేజిని నేర్పిస్తోంది. Python, Ruby, Java, JavaScript, jQuery, React.js, AngularJS, HTML, Sass and CSS వంటి కోర్సులను ఉచితంగా విద్యార్థులకు అందిస్తోంది. ఈ వెబ్ లోకి లాగిన్ అయితే మీకు అనేక రకాల గైడెన్స్ లభిస్తాయి. ఇందులో బేసిక్ కోర్సు ఉచితం. ప్రాజెక్ట్ వంటి వాటిల్లోకి వెళ్లాలంటే నెలకు 19.99 డాలర్లు చెల్లించాలి.[/h4][div][br][div][/div][/div][h2]Dash General Assembly[/h2][h4 style="text-align: center;"]ఇదొక ప్రాఫిట్ ఎడ్యుకేషన్ ఆర్గనైజింగ్ సంస్థ. అయినప్పటికీ ఈ సంస్థ విద్యార్థుల కోసం కొన్ని రకాల కోర్సులను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. HTML, CSS and JavaScript వంటి వాటిని విద్యార్థులకు అందిస్తోంది.[/h4][div][br][div][/div][/div][h2]EdX[/h2][h4 style="text-align: center;"]ఇదొక massive open online course (MOOC). ఈ సంస్థ యూనివర్సిటీ లెవల్ కోర్సులు అందుబాటులో ఉంచింది. schools, nonprofit organizations and corporations స్థాయిలో కోర్సులను ఆఫర్ చేస్తోంది. షార్ట్ వీడియోస్, interactive learning exercises, tutorial videos, online textbooks వంటివి అందుబాటులో ఉన్నాయి.[/h4][div][br][div][/div][/div][h2]Harvard Online Learning[/h2][h3 style="text-align: center;"]ఈ సంస్థ course materials, lectures, programs and other educational contentని విద్యార్థుల కోసం ఉచితంగా అందిస్తోంది. EdX, GetSmarter, HarvardX, Harvard Business School (HBX), Harvard Extension School and Harvard Medical School (HMX)సంస్థల సహాయంతో మెటిరీయల్ ను అందిస్తోంది.[/h3][div][br][div][/div][/div][h2]Khan Academy[/h2][h4 style="text-align: center;"]ఇదొక నాన్ ఫ్రాపిట్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ సంస్థ. 2006లో స్థాపించారు. చదువుకుని బయటకు వచ్చిన విద్యార్థుల కోసం ఈ సంస్థ ఉచితంగా మెటీరియల్ ని అందిస్తోంది. వివిధ రకాల భాషల్లో దాదాపు 20 వేల subtitle translations అందుబాటులో ఉన్నాయి.[/h4][div][div][img lazyload-src="" bat="1" src="http://hl-img.peco.uodoo.com/hubble/app/sm/7b6460e8b95e069d00d4eae86df6d84c.jpg;,70,webp;3,480x"][div][/div][/div][/div][h2]Lynda.com from LinkedIn[/h2][h3 style="text-align: center;"]1995లో Lynda Weinman దీన్ని స్థాపించారు. దీన్ని లింక్డ్ ఇన్ కొనుగోలు చేసింది. ఈ సంస్థ కూడా విద్యార్థుల కోసం అన్ని రకాల మెటీరియల్స్ ని ఆన్ లైనలో అందుబాటులో ఉంచింది.[/h3][div][div][img lazyload-src="http://hl-img.peco.uodoo.com/hubble/app/sm/f93e4e1a4365ff6f7dfaea275044454a.jpg;,70,webp;3,480x" bat="1"][div][/div][/div][/div][h2]MIT OpenCourseWare[/h2][h4 style="text-align: center;"]MIT యూనివర్సిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ ఇది. విద్యార్థుల కోసం ఉచిత మెటీరియల్స్ ని ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచింది.[/h4][div][div][img lazyload-src="" bat="1" src="http://hl-img.peco.uodoo.com/hubble/app/sm/0bf44a02551bf707c5c2313a9c84879f.jpg;,70,webp;3,480x"][div][/div][/div][/div][h2]Udemy[/h2][h4 style="text-align: center;"]ఇందులో ప్రొఫెషనల్స్ అందించే మెటీరియల్స్ లభిస్తాయి. కొన్ని కోర్సులు ఉచితంగా లభిస్తాయి.మరికొన్ని కోర్సులకు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది.[/h4][h1]     ᗪᕼᗩᑎYᗩᐯᗩᗪᕼ!{:14_6:}[/h1][div][p]

[/div][/div]

本帖子中包含更多资源

您需要 登录 才可以下载或查看,没有帐号?Register

x
#fascinating on tech #tech enthusiast #tech support #devices forum lets cherish every moment of your life{:16_12:}
回复

使用道具 举报

4307

Threads

110K

Posts

210K

Xpoints

Jade Diamond LV31

ACTIVE STARsign star1sign star2post star1post star2sign star3post star3post star4post star5sign star4X'Club badge exclusive for India

发表于 2019-08-18 11:33:07 来自手机 | 显示全部楼层
{:16_17:}{:16_17:}{:16_17:}{:16_17:}
回复

使用道具 举报

437

Threads

5167

Posts

5664

Xpoints

Sapphire Star LV13

2019sign star1sign star2sign star3post star1post star2X'Club badge exclusive for India

发表于 2019-08-18 12:05:17 来自手机 | 显示全部楼层
super..{:16_24:}{:16_21:}
回复

使用道具 举报

发表于 2019-08-18 12:14:53 来自手机 | 显示全部楼层
మంచి పోస్ట్ భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు {:xb_5:}{:xb_5:}
回复

使用道具 举报

321

Threads

2250

Posts

2605

Xpoints

Jade Star LV7

sign star1sign star2post star1post star2sign star3X'Club badge exclusive for India

发表于 2019-08-18 12:27:57 来自手机 | 显示全部楼层
dhanayavadhamulu
回复

使用道具 举报

12

Threads

254

Posts

270

Xpoints

Jade Star LV3

发表于 2019-08-18 13:02:06 来自手机 | 显示全部楼层
thanks bro
回复

使用道具 举报

1

Threads

120

Posts

135

Xpoints

Jade Star LV2

X'Club badge exclusive for Indiasign star1

发表于 2019-08-18 15:18:25 来自手机 | 显示全部楼层
by Dinesh Vishwakarma | 2019-08-18 12:14
మంచి పోస్ట్ భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు {:xb_5:}{:xb_ ...
yes correct
回复

使用道具 举报

704

Threads

4875

Posts

5621

Xpoints

Sapphire Star LV13

sign star1sign star2sign star3post star1post star2post star3X'Club badge exclusive for India

发表于 2019-08-18 16:19:45 来自手机 | 显示全部楼层
{:16_23:}{:16_21:}
回复

使用道具 举报

4943

Threads

310K

Posts

310K

Xpoints

Jade Diamond LV37

ACTIVE STARXClub Best Look20MPrimary beta testerXCLUB TOP FAN 2019post star1post star2post star3post star4post star5sign star1sign star2sign star3sign star4X'Club badge exclusive for India

发表于 2019-08-18 16:58:51 来自手机 | 显示全部楼层
Not understand
回复

使用道具 举报

33

Threads

203

Posts

236

Xpoints

Jade Star LV3

sign star1sign star2sign star3

发表于 2019-08-19 01:15:20 来自手机 | 显示全部楼层
nice post...good to see Telugu here
回复

使用道具 举报

12Next
返回列表 发新帖
您需要登录后才可以回帖 登录 | Register

本版积分规则

Infinix Official Website|Infinix official mall|infinix Note 4|INFINIX XCLUB-INFINIX MOBILITY COMMUNITY OFFICIAL FORUM

GMT+8, 2020-07-05 22:04 , Processed in 0.067427 second(s), 21 queries .

Powered by Discuz! X3.4

© 2001-2017 Comsenz Inc.

快速回复 返回顶部 返回列表